కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు మరింత ఊపు తేవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు స్వచ్ఛ భారత్ ను కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించేందుకు కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. స్వచ్ఛ భారత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై సమావేశమైన కేంద్రమంత్రులు, కార్యదర్శుల బృందం .. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. భేటీలో ఆమోదించిన ప్రణాళికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు పంపించింది.
Saturday, September 26, 2015
స్వచ్ఛ భారత్ కు మరింత ఊపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు మరింత ఊపు తేవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు స్వచ్ఛ భారత్ ను కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించేందుకు కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. స్వచ్ఛ భారత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై సమావేశమైన కేంద్రమంత్రులు, కార్యదర్శుల బృందం .. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. భేటీలో ఆమోదించిన ప్రణాళికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు పంపించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment