నలుగురితోనూ కలవాలంటే సామాజిక మాధ్యమానికి మించిన సాధనం లేదు.
కేవలం స్నేహితులతో టచ్‌లో ఉండేందుకే కాదు, ఉద్యోగాల వేటలో ఉపకరించేది కూడా
ఈ మాధ్యమమే. ఫేస్బుక్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. మీ
ప్రొఫైల్‌ను పోస్ట్ చేయండి, మీకు ఉద్యోగం దొరకొచ్చు. మీరు చేస్తున్న
పరిశోధనకు సంబంధించిన వివరాలు పెట్టండి...మీకు చేయూత లభించవచ్చు. మీరు
తీసిన షార్ట్‌ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే, మీకో దర్శకుడినుంచో
నిర్మాతనుంచో పిలుపు రావచ్చు. అంతెందుకు, మీ విద్యార్హతలను, అనుభవాన్ని
వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ చిన్న ప్రొఫైల్ పెడితే వెంటనే ఉద్యోగమూ
దొరకవచ్చు. సోషల్ మీడియాలో మీరు ఇచ్చే చిన్న అడ్వర్టయిజ్మెంట్, మిమ్మల్ని
ఎక్కడికో తీసుకెళ్లవచ్చు. ఇలా ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్నవారికి సోషల్
మీడియా ఓ ఆధారంగా మారింది.
============
ఉద్యోగానే్వషణ కత్తిమీద సాము లాంటిది. ఒకప్పటిలాగ పేపర్లలోనూ,
మ్యాగజైన్లలోనూ వచ్చే అడ్వర్టయిజ్మెంట్ల ఆధారంగా ఉద్యోగాలను వెతికి
పట్టుకునే విధానానికి కాలం చెల్లి చాలాకాలమే అయింది. టెక్నాలజీ కొత్త
పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సరైన సాధానాలను కనుగొని, వాటిద్వారా
ఉద్యోగాలను ఒడిసి పట్టక పోతే ఆనక చింతించీ ప్రయోజనముండదు.
నలుగురితోనూ కలవాలంటే సామాజిక మాధ్యమానికి మించిన సాధనం లేదు. కేవలం
స్నేహితులతో టచ్‌లో ఉండేందుకే కాదు, ఉద్యోగాల వేటలో ఉపకరించేది కూ డా ఈ
మాధ్యమమే. ఫేస్బుక్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. మీ
ప్రొఫైల్‌ను పోస్ట్ చేయం డి, మీకు ఉద్యోగం దొరకొచ్చు. మీరు చేస్తున్న
పరిశోధనకు సంబంధించిన వివరాలు పెట్టండి...మీకు చేయూత లభించవచ్చు. మీరు
తీసిన షార్ట్‌ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే, మీకో దర్శకుడినుంచో
నిర్మాతనుంచో పిలుపు రావచ్చు. అంతెందుకు, మీ విద్యార్హతలను, అనుభవాన్ని
వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ చిన్న ప్రొఫైల్ పెడితే వెంటనే ఉద్యోగమూ
దొరకవచ్చు. సోషల్ మీడియాలో మీరు ఇచ్చే చిన్న అడ్వర్టయిజ్మెంట్, మిమ్మల్ని
ఎక్కడికో తీసుకెళ్లవచ్చు. ఇలా ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్నవారి కి సోషల్
మీడియా ఓ ఆధారంగా మారింది. నిరుద్యోగుల పాలిట కల్పవృక్షంలా మారిన సోషల్
మీడియా సైట్ల వివరాలు 'యువ' పాఠకులకు ప్రత్యేకం.
linkedIn
లింక్డ్ఇన్ గురించి తెలియని యువతీయువకులు ఉం డరు. ఇందులో ప్రొఫైల్
పెట్టడాన్ని ఓ అర్హతగా చాలామం ది భావిస్తూ ఉంటారు. అయితే ప్రొఫైల్ పెట్టి
అంతటితో మరచిపోయేవారే ఎక్కువమంది. ముఖ్యంగా నిరుద్యోగులు తమ ప్రొఫైల్‌ను
ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. మీ ఇమెయిల్ ఐడీనుంచి మీకున్న
కాంటాక్ట్లన్నింటినీ ఇంపోర్ట్ చేయండి. మీ నెట్‌వర్క్‌ను విస్తరించుకోండి.
ఎందుకంటే ఏ అవకాశం ఏ మూలనుంచి వస్తుందో తెలియదు కదా?
plaxo.com
ఈ వెబ్‌సైట్‌కు కొంతవరకూ లింక్డ్ఇన్తో పోలికలు కనిపిస్తాయి. దానిని
ప్రఖ్యాత సంస్థ కాంకాస్ట్ నిర్వహిస్తోంది. simply hired.in అనే మరో సంస్థతో
కలసి ఉద్యోగ వివరాలను అందిస్తున్న జాబ్ సెర్చ్ ఇంజన్ ఇది. ప్రభుత్వ ఉద్యోగ
వివరాలతోపాటు వివిధ కంపెనీల్లో ఖాళీలు, లాభాపేక్ష రహితంగా నడిచే
ప్రభుత్వేతర సంస్థల వివరాలు వంటివన్నీ అందించే సైట్ ఇది.
twitter.com
ట్విట్టర్ గురించి తెలియనివారెవరు? నిరుద్యోగులను నేరుగా రిక్రూటర్లతో
అనుసంధానించే సామాజిక మాధ్యమంగా ట్విట్టర్‌ను చెప్పుకోవచ్చు.
craigslist.org
ఉధ్యోగాలు, హౌసింగ్, వస్తువులు, ఇతర సేవలు, రొమాన్స్ వంటి అనేక రంగాల్లో
వివరాలను అందించే వెబ్సైట్ ఇది. ఇమెయిల్ అప్డేట్స్కోసం సైనప్ చేసే
అవకాశం, రెజ్యూమెలను పోస్ట్ చేసే సౌకర్యం లేకపోయినా క్రెయిగ్లిస్ట్ వేలాది
ఉద్యోగాల వివరాలను మాత్రం అందిస్తూంటుంది. రకరకాల యాజమాన్యాలు తమ
సంస్థల్లో ఖాళీల వివరాలను క్రెయిగ్లిస్ట్లో ఉంచుతాయి.
myworkster.com
ఉద్యోగ వివరాలను అందించే మరో సోషల్ మీడియా సైట్ ఇది. ఎక్కువమంది ఫ్రెషర్లు
తమ పూర్వ విద్యార్థుల తో పరిచయం పెంచుకుని, తద్వారా ఉద్యోగావకాశాలు
గెలుచుకునేందుకు ఈ సైట్‌ను ఎంచుకుంటారు. అలాగే కాలేజీ విద్యార్థులూ తమ తమ
వివరాలను ఇక్కడ పొం దుపరిచే వీలుంది. రకరకాల ఈవెంట్లను నిర్వహిస్తూ
నిరుద్యోగులనూ, యాజమాన్యాలనూ ఒకే వేదికపైకి తెచ్చే మాధ్యమంగా మై
వర్క్స్టార్ పేరు సంపాదించుకుంది.
pinterest.com
పింటెరెస్ట్ను రెజ్యూమె బోర్డుగా వినియోగించుకునే వా రు చాలామందే
ఉన్నారు. ఫ్రీ లాన్స్ డిజైనర్లూ, ఫొటోగ్రాఫర్లూ తమ క్రియేటివ్ వర్క్
పదిమంది దృష్టిలో పడాలనే ఉద్దేశంతో పింటెరెస్ట్లో తమ వర్క్‌ను పోస్ట్
చేస్తున్నారు. తమ తాజా పనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను వెబ్ డిజైనర్లు
పింటెరెస్ట్కి పోస్ట్ చేయవచ్చు. ఫొటోగ్రాఫర్లు తమ ఫొటోలకు
పోర్ట్‌ఫోలియోలను లింక్ చేస్తూ పింటెరెస్ట్లో ఉంచితే ఆఫర్లు తగలొచ్చు.
jobfox
అభ్యర్థి వివరాలను పరిశీలించి, తగిన రిక్రూటర్‌ను వెతికిపెట్టే పనిని
చేపట్టిన వెబ్‌సైట్‌గా జాబ్ఫాక్స్ను చెప్పుకోవచ్చు. దీనికోసం మ్యూచువల్
స్యూటబిలిటీ సిస్టమ్ అనే ఓ విధానాన్ని అనుసరిస్తోంది. అభ్యర్థి అర్హతలను,
అనుభవాన్ని, లక్ష్యాలను విశే్లషించి, తగిన రిక్రూటర్‌ను కూడా సూచించడం దీని
ప్రత్యేకత. *
Showing posts with label UseFull. Show all posts
Showing posts with label UseFull. Show all posts
Sunday, November 1, 2015
Saturday, October 31, 2015
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు
Universities in Telangana తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు
- ఆచార్య ఎన్. జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
- డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?........... హైదరాబాద్
- జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
- జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?......... హైదరాబాద్
- మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
- ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?........... హైదరాబాద్
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
- హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ హైదరాబాద్ (సెంట్రల్ యునివర్సిటీ)
- ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?............. హైదరాబాద్
- కాకతీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ వరంగల్
- తెలంగాణ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ నిజామాబాద్
- మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... నల్గొండ
- శాతవాహన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ కరీంనగర్
- కుర్రం విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.............. హైదరాబాద్
- పాలమూరు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............. మహబూబ్ నగర్
ఇది ప్రెషర్ కుకర్.. బీ అలర్ట్
ఇది ప్రెషర్ కుకర్.. బీ అలర్ట్
Tuesday, July 21, 2015
ఉచిత౦గా లభి౦చే ఇ-బుక్స్ కి కూడా పైరేటెడ్ బుక్స్
ఉచిత౦గా లభి౦చే ఇ-బుక్స్ కి కూడా పైరేటెడ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని విసిగిపోయారా..? అయితే ఉచిత౦గా లభిస్తునే లీగల్ గా డౌన్ లోడ్ చెసుకునె౦దుకు వీలు౦డె కొన్ని సైట్స్ కి౦ద ఇచ్చాను. ప్రయత్ని౦చి చూడ౦డి.
1. Project Gutenberg 11. SlideShare
2. Scribd 12. PDF Search Engine
3. FreeBookSpot 13. Ebooks-Space
4. 4eBooks 14. Medical eBooks
5. GetFreeEBooks 15. E-Books Directory
6. FreeComputerBooks 16. UFindBook
7. FreeTechBooks 17. Books-PDF
8. KnowFree 18. EBooks Download Free
9. OnlineFreeEBooks 19. MartView
10. Free Ebook Download Links 20. Ebook Share
Sunday, January 13, 2013
Useful Sits
Everyday English in Conversation
http://www.focusenglish.com/dialogues/conversation.html
http://www.englishdaily626.com/conversation.php
http://www.nytimesconversations.com/
http://www.bharatadesam.com/literature/panchatantra_stories/tales_of_panchatantra.php
http://mahabharataepic.blogspot.com/
http://www.balagokulam.org/kids/stories/ramayana.php
Valmiki ramayana online edition (with pictures)
http://www.kerals.com/ramayanam/index.htm
http://www.chinmayakids.org/ramayan/balkand_story.asp
http://www.sanatansociety.org/indian_epics_and_stories/ramayana.htm
http://www.indiaparenting.com/stories/krishna/index.shtml
http://socyberty.com/history/26-world-famous-unsolved-mysteries/
http://www.selectionsecrets.com/
http://womenentrepreneursecrets.blogspot.com/
21 Success Secrets of Self-made Millionaires
http://www.1000ventures.com/business_guide/crosscuttings/21_secrets_smm_bybt.html
Personal Success Secrets | Success Elixir Blog
http://successelixir.net/
Warren Buffett's Five Secrets of Success
http://www.frugalmarketing.com/dtb/warren-buffett.shtml http://www.tmenet.com/pdf/Secret%20Smoke%20Success%20Tips.pdf
http://www.focusenglish.com/dialogues/conversation.html
http://www.englishdaily626.com/conversation.php
How to Have a Great Conversation
http://www.wikihow.com/Have-a-Great-Conversationhttp://www.nytimesconversations.com/
http://www.bharatadesam.com/literature/panchatantra_stories/tales_of_panchatantra.php
http://mahabharataepic.blogspot.com/
http://www.balagokulam.org/kids/stories/ramayana.php
Valmiki ramayana online edition (with pictures)
http://www.kerals.com/ramayanam/index.htm
http://www.chinmayakids.org/ramayan/balkand_story.asp
http://www.sanatansociety.org/indian_epics_and_stories/ramayana.htm
http://www.indiaparenting.com/stories/krishna/index.shtml
http://socyberty.com/history/26-world-famous-unsolved-mysteries/
10 Secrets to Success
http://www.pickthebrain.com/blog/10-secrets-to-success/5 Top Secret Tips For Success in Life
http://ezinearticles.com/?5-Top-Secret-Tips-For-Success-in-Life&id=2968573http://www.selectionsecrets.com/
http://womenentrepreneursecrets.blogspot.com/
21 Success Secrets of Self-made Millionaires
http://www.1000ventures.com/business_guide/crosscuttings/21_secrets_smm_bybt.html
Personal Success Secrets | Success Elixir Blog
http://successelixir.net/
Warren Buffett's Five Secrets of Success
http://www.frugalmarketing.com/dtb/warren-buffett.shtml http://www.tmenet.com/pdf/Secret%20Smoke%20Success%20Tips.pdf
Monday, October 29, 2012
How to Transfer Money using SBI Debit Card at ATM?
State Bank of India SBI has started a new service called SBI TRANSFER CASH to transfer money from your SBI Debit Card using ATM to another SBI Debit Card Number.
This is a free and easy service and only needs the number of another Debit Card number. This service is available through 26,000 SBI ATMs across India. It is 24×7 and the beneficiary receives the amount immediately.
Here is how you can transfer money using SBI Debit Card
1) At SBI ATM, swipe your SBI Debit Card and select Transfer Option
2) Enter your PIN number
3) Select the Card to Card Transfer option
4) Enter the beneficiary SBI Debit Card number
5) Enter the amount to be transferred.
6) Transcation is complete and the beneficiary will receive the money immediately.
Transaction Limits of SBI debit Card ATM money transfer
Using this mode of money transfer to another SBI Debit card:
1) The maximum is Rs.15,000 per transaction.
2) Total Rs.30,000 per day.
3) Only two transcations per day.
Was this info useful share it with your friends.

How to change the PIN number of SBI ATM Debit Card
As the number of debit card fraud is increasing it is good to change the PIN number/ Password of your State Bank of India SBI ATM cum debit card once in a while.
PIN is the secret four digit code provided by the bank when you get the debit card. PIN stands for Personal Identification Number. You need PIN number to use ATM or use it during transactions in a shop etc. So if you use it shops or given someone the pin number, it is good to change it . It is very is easy to change the PIN number at any ATM. Don’t ever share your debit card and PIN number with strangers.
If you want to change PIN number of SBI ATM debit card, then follow these steps.
Go to any State Bank of India SBI ATM machine or SBI associate bank ATMs like State Bank of Travancore (SBT), State Bank of Bikaner and Jaipur, State Bank of Hyderabad, State Bank of Mysore, State Bank of Patiala etc.
1) Swipe your card at ATM machine
2) Enter your existing pin number
3) Choose BANKING
4) Then Select PIN CHANGE option
5) Enter new PIN number and follow the instructions.
6) When you are done you will get the printout saying that the PIN number has been successfully changed.
After this you can use the new changed PIN number for your SBI ATM debit card. So when use the debit card next remember to use the new PIN number.
Was this info useful, share it with your friends.

Sunday, October 7, 2012
APSSC 10th class Duplicate Marks Memo Download in bseap.org
Board of Secondary Education of Andhra Pradesh simple known as BSEAP has provided apssc duplicate marks memorandum for 2004to 2011 passed and fail students in www.bseap.org .
AP SSC duplicate marks memos are available to download for June 2004 to March 2011passed out candidates in http://www.bseap.org/. So now APSSC 10th class duplicate marks list for 2004 to 2011 passed students this is very good news to who are loose their marks list those candidates can download duplicate 10th class mark list from www.bseap.org website.
AP 10th Class Memorandum of Marks is available in www.bseap.org.Board of Secondary education of Andhra Pradesh has maintained a data base from 2004 year. So before 2004 year marks memo are not available in this website.
How to get AP SSC 10th class Duplicate marks memo:
Year wise database of SSC (X Class) Passed candidates. Hi students you can get your duplicate 10 class marks list by following steps provide below for you
1. Open BSEAP official website “www.bseap.org” OR directly visit “ http://182.72.241.154/SSCHT2011/SSCResultsDetails.aspx ” website.
After entering the above website you can enter the necessary details like
- Hall Ticket Number
- Date of Birth
- Year of Examination
- Stream of Examination like (Regular, Private, OSSC- Regular, OSSC-Private)
- Enter the code shown above
- Submit your details
You can get a duplicate ssc marks memo and take a print out.
Hi friends if you feel it is very tough to download your marks memo please contact us with necessary details via “contact us form/ through comment you must mentioned your Email id why because we can send duplicate X class marks memo to your mail id.
Thursday, February 16, 2012
How to Activate and Use SBI Mobile Banking
The world is increasingly going online. A lot of people are spending money online. And at the same time, smartphones are replacing laptops as our preferred gadget on the move. So it makes sense to be able to do some form of banking from your cell phone. Many banks have introduced Mobile banking services. Initially it was restricted to balance enquiry and cheque enquiry via SMS. But now it has expanded to funds transfer and bill payments too.
However, in India these services haven’t gained much acceptance yet. As a result, a lot of confusion follows for those who want to use mobile banking. So here is a guide to activating and using Mobile banking for the largest bank of India i.e. State Bank of India.
SBI has designed a system where you can register for mobile banking without any intervention from your branch. It is a completely automated procedure.
Registration:
First download the SBI mobile banking java application named State Bank Freedom from here. This application can be installed on any java enabled phone, you don’t necessarily need a smartphone for this.
Once you have installed the app on your phone, launch it. It will ask for username, press the options button and select register. It will send an SMS which will cost you Rs. 3 (may vary depending on network). You will receive an SMS with your username and default password in it. Launch the app again, input the username. It will ask you to change the password. The password has to be six characters long and can contain only numbers. Change the password. It will again send an SMS which will cost another Rs. 3.
Now you will need to register your mobile number for mobile banking in an ATM, because it still doesn’t know which account you are going to use the app with (it never asked for your account number, remember). Go to an SBI ATM. Insert your Debit card and select the Mobile Banking option. Then select register. It will ask for your phone number. Enter your phone number and confirm. That’s it, you are now ready to use Mobile banking.
However, seeing that an SMS costs Rs.3, not many would be willing to use this service through SMS. To use it through GPRS, do the following:
Usage:
After you have registered for mobile banking, the question arises, what you can use it for. Here are the few things you can do with it:
After every transaction, you’ll receive a confirmation with a reference ID. Write this ID if you need. If you have a smartphone, you can take a screenshot.
Multiple Phones and Number Change
If you want to change your mobile number, there is an option for this under settings. Enter the new mobile number and get a confirmation from the branch to enable. You could also deregister at the ATM and register a new number from there itself following the process explained above. This way you will be able to avoid branch intervention.
If you want to use SBI Mobile banking from multiple cell phones, there is a sync option under settings. Go to options>get sync key. You will receive a key. Enter this key in your other phone and it should work (couldn’t try this).
Security
All communications from your mobile phone to the server are encrypted with 128-bit AES encryption algorithm. However, the SMS messages are not encrypted. This is one more reason to use GPRS as the channel.
Of course, this is not all that security means. There has to be security on the user front too. So, it is not possible to use mobile banking from any other phone than the one you registered with. The username is tied to the phone. Also, one phone will accept only one user ID. So it is practically impossible for anyone to access your account unless you lose your mobile. Then of course, there’s your MPIN. It is advisable not to store the MPIN on your phone and delete the SMS containing your User ID. You are notified of almost all transactions immediately via SMS.
Bonus Tip: If you lose your mobile phone, go to an SBI ATM and deregister from mobile banking immediately.
For further information and FAQs, visit SBI website. The FAQ links towards the bottom of the page are actually PDF files but for some reason they appear as HTML files. Save the file, change the extension to PDF and then open them.
If you have any question, leave a comment below and I will try to answer it. If you liked this post, tell your friends about it.
However, in India these services haven’t gained much acceptance yet. As a result, a lot of confusion follows for those who want to use mobile banking. So here is a guide to activating and using Mobile banking for the largest bank of India i.e. State Bank of India.
SBI has designed a system where you can register for mobile banking without any intervention from your branch. It is a completely automated procedure.
Registration:
First download the SBI mobile banking java application named State Bank Freedom from here. This application can be installed on any java enabled phone, you don’t necessarily need a smartphone for this.Once you have installed the app on your phone, launch it. It will ask for username, press the options button and select register. It will send an SMS which will cost you Rs. 3 (may vary depending on network). You will receive an SMS with your username and default password in it. Launch the app again, input the username. It will ask you to change the password. The password has to be six characters long and can contain only numbers. Change the password. It will again send an SMS which will cost another Rs. 3.
Now you will need to register your mobile number for mobile banking in an ATM, because it still doesn’t know which account you are going to use the app with (it never asked for your account number, remember). Go to an SBI ATM. Insert your Debit card and select the Mobile Banking option. Then select register. It will ask for your phone number. Enter your phone number and confirm. That’s it, you are now ready to use Mobile banking.
However, seeing that an SMS costs Rs.3, not many would be willing to use this service through SMS. To use it through GPRS, do the following:
- Launch the app and enter your User ID
- Go to settings>channel
- Select GPRS, enter your pin and confirm
Usage:
After you have registered for mobile banking, the question arises, what you can use it for. Here are the few things you can do with it:- Funds transfer – You can transfer funds to any account in India. It can be and SBI account or any other bank’s account through RTGS or NEFT
- Balance and mini statement enquiry – You can make a balance enquiry at any time. You can also request a mini statement of last 5 transactions. The information is shows on screen and also sent via SMS
- Check Demat account – if you have a Demat account with SBI, you can check your balances etc.
- Make a cheque book request
- Pay bills – You can pay phone bills, DTH bills, electricity bills etc. Here is a state wise list of supported billers.
- Mobile Topup – Almost all service providers are supported. That’s what makes this the most useful function of State Bank Freedom. Recharge your mobile anytime, anywhere. Just select the mobile topup option, enter the name of the service provider, your mobile number, amount you want to recharge with and select the account to be debited. Most of the time, the balance is received within a minute. It must be noted that you can recharge any mobile phone, not just your phone.
- M-Commerce – You can pay the premium for SBI Life Insurance
After every transaction, you’ll receive a confirmation with a reference ID. Write this ID if you need. If you have a smartphone, you can take a screenshot.
Multiple Phones and Number Change
If you want to change your mobile number, there is an option for this under settings. Enter the new mobile number and get a confirmation from the branch to enable. You could also deregister at the ATM and register a new number from there itself following the process explained above. This way you will be able to avoid branch intervention.If you want to use SBI Mobile banking from multiple cell phones, there is a sync option under settings. Go to options>get sync key. You will receive a key. Enter this key in your other phone and it should work (couldn’t try this).
Security
All communications from your mobile phone to the server are encrypted with 128-bit AES encryption algorithm. However, the SMS messages are not encrypted. This is one more reason to use GPRS as the channel.Of course, this is not all that security means. There has to be security on the user front too. So, it is not possible to use mobile banking from any other phone than the one you registered with. The username is tied to the phone. Also, one phone will accept only one user ID. So it is practically impossible for anyone to access your account unless you lose your mobile. Then of course, there’s your MPIN. It is advisable not to store the MPIN on your phone and delete the SMS containing your User ID. You are notified of almost all transactions immediately via SMS.
Bonus Tip: If you lose your mobile phone, go to an SBI ATM and deregister from mobile banking immediately.
For further information and FAQs, visit SBI website. The FAQ links towards the bottom of the page are actually PDF files but for some reason they appear as HTML files. Save the file, change the extension to PDF and then open them.
If you have any question, leave a comment below and I will try to answer it. If you liked this post, tell your friends about it.
Thursday, November 17, 2011
Scholarship details
E Pass,Fresh Application Registration (2011-12) ,Scanned Documents Uploading(2010-11)/Correction of image (if marked as invalid by college) , ap scholarships renewal apply online in epasswebsite application details last date 31st july 2011 required documents to be submitted how to apply fresh application, Fresh/Renewals Print Application / Acknowledgment
EPass 2011-12 Fee Reimbursement and Scholarship Application forms in www.epass.cgg.gov.in :
The Fee Reimbursement Schemes and Scholarship Schemes for the Academic Year of 2011-2012 will be starts Shortly . Apply your Fee Reimbursement and Scholarship in www.epass.cgg.gov.in after date declared . The Fee Reimbursement and Scholarship for the Students who belong to their Reservation categories like SC,ST, BC, EBC and DW (Disabled) having annual parental income of Rupees One Lakh or below and also whose attendance is 75% at the end of each quarter
Submission of Renewal Applications(2011-12) : Apply Here2011-12 Renewals Print Application / Acknowledgement : Take Print Here
ePASS Website : www.epass.cgg.gov.in
E-Pass 2011-2012 scholarship details
Thursday, August 4, 2011
Telugu - Online Tools for typing, blogging, transliterating
Tags: Good editor in typing English and seeing it in Telugu.Also offers different Telugu possibilities for a given English text. Cool feature,improve spoken English,spoken English exercises, spoken English practice,spoken English tutorial, spoken English vocabulary,spoken English conversation, free spoken English, easy way to learn children English, speak English, practice English language, English grammar, learning English, free English, speaking English, language partner, pen-pal,
[1] Good editor in typing English and seeing it in Telugu.
Also offers different Telugu possibilities for a given English text. Cool feature.
http://www.quillpad.in/telugu/
[2] You can type in transliterated Telugu and the search box shows the Telugu
http://www.guruji.com/te
[3] LinguiPad
http://www.geocities.com/athens/oracle/3471/
[4] Rice Inverse Transliterator
http://www.teluguworld.org/RIT/rit3.0/faq.html
[5] RTS Primer
http://www.bhaavana.net/Rangavalli/webeditor.html#rts
[6] Padma
http://padma.mozdev.org/
[7] Telugu Toolbar
http://telugutoolbar.mozdev.org/
[8] Rangavalli online editor
http://www.bhaavana.net/Rangavalli/webeditor.html
[9] RTS2ISCII Converter
http://members.tripod.com/~bhaavana/rts2iscii.html
[10] Telugu Lipi
http://www.sirigina.com/telugulipi/
[11] Another Primer on how to use RTS
http://www.teluguworld.org/RIT/rts.html
[12] Likhita - Another Telugu Editor
http://www.telugupeople.com/likhita/
[12] Wikipedia: Setting up your browser for Indic Scripts
http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts
[13] A good FAQ on installing fonts (You can also download Andhra Prabha font)
http://www.andhraprabha.com/xfont/FontFAQ.htm
[13] Telugu Communication Software with Java: Present and Future
http://bhaavana.tripod.com/atlanta/atlanta.html
[14] Fonts from South Asia Language Resources Center
http://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/
[15] Installing Fonts and Keyboard Layouts
http://salrc.uchicago.edu/resources/fonts/installing.shtml
[16] Test for Unicode support in Web browsers
http://www.alanwood.net/unicode/telugu.html
[17] What is Unicode? Read it Telugu
http://www.unicode.org/unicode/standard/translations/telugu.html
[18] Unicode Characters for Telugu - Reference/Standard
http://www.unicode.org/charts/PDF/U0C00.pdf
[19] Telugu Pages at PennState
http://tlt.its.psu.edu/suggestions/international/bylanguage/telugu.html
[20] Non-English Keyboards with XP
http://tlt.its.psu.edu/suggestions/international/keyboards/winkey.html#eastasia
[21] Telugu Alphabet
http://www.omniglot.com/writing/telugu.htm
[22] Telugu Language at Wikipedia
http://en.wikipedia.org/wiki/Telugu_language
[23] a utility to write documents in Indian languageshttp://members.tripod.com/~sbiswas/IWrite32/IWrite32.html
[24] Publishing Telugu Pages
http://www.sirigina.com/telugulipi/howtopublish.asp

Tuesday, June 28, 2011
After SSC to help you to choose which Group Best career guide.
Tags:After SSC to help you to choose which Group Best career guide,Best career guide on the net to help you to choose a successful career after your school,Education and career in India, Career in India, Institutes in India, Admission Notification, dates and events, entrance exam dates, entrance exams in India.Study in India, Career Guide India, Funds & Scholarship, Part time Education offered online
Saturday, June 4, 2011
Telugu National Websites
Tags:Telugu Website,Telugu Literary Home Page,List of Organizations,Neeraja's Kitchen,Andhra Online,Vepachedu Educational Foundation,Andhra Pradesh Government SIFY-Telugu Religion.
Telugu Website |
Telugu Literary Home Page |
SIFY-Telugu |
Monday, March 7, 2011
AP Economic Survey 2009-10,APPSC Group 2 Online Study Material and Guidance
Tags: AP Economic Survey 2009-10, AP Economic Survey, Andhra Pradesh Economic Survey,APPSC Group 2 Online Study Material and Guidance,GROUP I and II Study Materials,Economics E Books,
APPSC Notification 2011-Deputy Inspector of Survey
Appsc Latest News – www.apspsc.gov.in
APPSC AEE Notification 2010 – 1224 Assistant Executive Engineers – www.apspsc.gov.in
APPSC Notification 2011-Deputy Inspector of Survey: Andhra Pradesh Public Service Commission released a recruitment notification for the recruitment of Deputy Inspector of Survey posts through online submission for eligible candidates. The details of age limit, educational qualification and other details of APPSC Notification 2010 2011 are as follows.
APPSC Notification 2011 vacancy details:
Total no of vacancies: 10 vacancies
Name of the post: Deputy Inspector of Survey
Total no of vacancies: 10 vacancies
Name of the post: Deputy Inspector of Survey
Age limit: 18-39 years as on 01-07-2010 age relaxation for reserved candidates as per govt rules
Educational qualification: Diploma in Civil Engineering or equivalent examination recognized by the AP board of technical education.
Pay scale Rs 12910-36700/-
Selection procedure: Selection should be based on written test/interview.

How to apply: The eligible candidate has to apply through online from http://www.apspsc.gov.in/ on or before 30-11-2010.
Last date for payment of fee at AP online/ SBI is: 27-11-2010.
Opening Date Of Online Application : 28-10-2010
Last date for submission of application: 30-11-2010.
Last date for submission of application: 30-11-2010.
For more information regarding age limit, educational qualification and pay scale, how to apply, written test centers, online apply details, fee details, selection procedure and other details of APPSC Notification 2011 are available at below address.
For online submission of the applications visit the below linkTags: APPSC Notification 2011-Deputy Inspector of Survey, Andhra Pradesh Public Service Commission released a recruitment notification for the recruitment, APPSC , APPSC 2011, APPSC 2011 Notification, APPSC Notification,
Tuesday, January 18, 2011
Useful Literacy Websites
Useful
Literacy Websites
A parent and teacher resource from the Hill
Field Elementary Literacy Team
www.fcrr.org During 2005-2006, FCRR
developed Student Center Activities for 2nd and 3rd grades.
This site has 965 pages of reproducible games and activities. Click on A2-3
learning center activities@ Original project was for K-1.
http://www.kidsdomain.com/kids.html Kid Safe site. Free
software, crafts, contests, articles, holiday fun, and
printable activities.
http://www.kidsdomain.com/kids.htmlSite is organized into pages hosted by the characters, each with
features that encourage kids to read and write.
http://www.funbrain.com Education sites for K-8 teachers and kids. Find online
educational games for kids of all ages, including math, grammar, science,
spelling, and history.
http://www.kn.sbc.com/wired/fil/pages/listmsjoyjo.html#cat1 A plethora of on-line learning games and activities.
http://funschool.kaboose.com
Educational games sorted by school grade. Play online,
download,or print out games.
http://www.billybear4kids.com Billy Bear has games to play, storybooks to read, free wallpaper
and screen savers to download... lots more.
http://www.progressivephonics.com/ AProgressive Phonics is the only all-in-one reading system
available on the Internet that is totally and completely free. Not only that,
it's easy, and it actually works... FAST. A20 - 30 minutes a night is all it
takes -- and it is so much fun that it doesn't even feel like
"learning." Your child will be reading the very first night and,
within a month, your child's reading will advance one or two grades -- it's
that easy!@
http://www.askforkids.comA great site to research
student projects or questions. Jeeves has decided that his work here is done.
Don't worry. Our site will still be here to help you with all of your homework
and searches.
http://www.jc-schools.net/tutorials/gameboard.htm General Games and
gameboards. Alien Challenge (Word format). Alien Challenge (PDF format).
Ancient Civilizations (PDF format). Ants Picnic (Word format) Dr. Seuss trivia
cards, and Dolche sight words- all from Jefferson County School District
http://208.183.128.8/read/ Mrs. Moore’s “Literacy Lane (Jefferson County Schools) –
Reading/writing for students.
http://puzzlemaker.school.discovery.com Brain boosters, ClipArt
Gallery, Puzzlemaker, Science Fair Central, Study Starter, teacher=s store,
more.
http://www.sitesforteachers.com/index.html Sites
For Teachers rates educational Websites by popularity with teachers. Like a
menu of websites for teachers. Many are free.
http://wordsmith.org/awad/archives.html Archives of
Aword of the day@ back to 1994. Great for spelling bees. Gives definitions,
pronunciations, etymologies, examples.
http://www.readwritethink.org Providing
educators and students access to the highest quality
practices and resources in reading and language
arts instruction. Lesson plans and links
http://www.readingrockets.org Offers
effective teaching strategies, activities, lessons, lesson plans, worksheets,
exercises, skills, tests, assessments for reading comprehension.
http://dibels.uoregon.edu The Dynamic Indicators of Basic Early
Literacy Skills (DIBELS) are a set of standardized, individually
administered measures of early literacy development. They are designed to be
short (one minute) fluency measures used to regularly monitor the development
of pre-reading and early reading skills.
www.store.atozteacherstuff.com
A to Z Teacher Stuff has unique educational
products for teachers and parents... and everything is downloadable! No
shipping... No waiting... tons of ready-to-use activities you can download
and use in your classroom tomorrow no membership fees!
www.EnchantedLearning.com Enchanted Learning, LLC
produces children's educational web sites and games which are designed to
capture the imagination while maximizing creativity, learning, and enjoyment.
$20 annual subscription
Tags: Useful Literacy Websites
Wednesday, December 8, 2010
Spoken English Mp3 and Pdf Files
Safe Download
Direct Download
English-1.mp3 Download
Tags: Spoken English Mp3, Spoken English.Pdf ,Free download Spoken English mp3, Dvr English.
Thursday, November 18, 2010
Online లో Money ఎలా సంపదించాలని ఉందా ?
Online లో Money ఎలా
సంపాదించాలని ఉందా ?
Adds చదివి $ సంపాదించాండి
Wednesday, October 27, 2010
Help the physically challenged
ANGA KARUNYA KENDRA Ph: 080-28425247
The Kendra is engaged in industrially manufacturing, artificial limbs for lower limb amputees and calipers, braces and shoes for persons afflicted by Polio, Cerebral Palsy and Muscular Dystrophy. In addition, during the fitting out process, Physiotherapy and Gait training is also provided to the patients who have access to a 12-bedded dormitory. All services are provided free of cost.
Rural Outreach Camps are also held to provide easy accessibility to Anga Karunya Kendra’s services and thereby create awareness of the services available to help the physically challenged in remote areas. The camps are most helpful to the people who come from the remote villages, and who are not able to come to Bangalore. Shortly a Mobile Fabrication Van will play a major part by providing the limbs right away at the spot itself- to the beneficiaries at the camp site. They no longer need to wait. Out reach Camps are conducted in the southern States of Karnataka, Kerala, Andhra Pradesh and Tamil Nadu, Pucherry following our cherished credo of “ Enable the Disabled”.
The centre provides 30-40 limbs to beneficiaries on an average of a month. In addition Orthotic fitments have since increased and presently 75 to 100 beneficiaries are provided limbs, calipers, body braces and other services including referrals. Anga Karunya Kendra has developed network with other rural voluntary organizations, hospitals working with the disabled.
Contact Us
The Administrator
Anga Karunya Kendra,
#15,Vishweshwaraiah Industrial Area,
Mahadevapura Post,
Bangalore - 560 048.
Anga Karunya Kendra,
#15,Vishweshwaraiah Industrial Area,
Mahadevapura Post,
Bangalore - 560 048.
ANGA KARUNYA KENDRA,
No.15, Vishweshwaraiah Industrial Area,
Mahadevapura Post, Bangalore - 560 048.
Ph:080-28425247. E-mail: info@angakarunyakendra.org
No.15, Vishweshwaraiah Industrial Area,
Mahadevapura Post, Bangalore - 560 048.
Ph:080-28425247. E-mail: info@angakarunyakendra.org
Tags: Help the physically challenged, Use full physically challenged, PHC, P.H.C, physically challenged, physically Handicaps,
Tuesday, September 14, 2010
Internet Useful Website Download
Tags: Internet Webs PDF, Telugu Gk, dvr- gk, dvr gk, Telugu General knowledge ,
Subscribe to:
Posts (Atom)