భవిష్యత్‌లో పాస్‌వర్డ్‌లతో పనిలేకుండా ఇంటర్ నెట్ ఉపయోగించే రోజులు
రానున్నాయి.కేవలం మీ ఫేస్ తోనే ఇంటర్ నెట్ ను ఓపెన్ చేసే రోజులు దగ్గర్లో
ఉన్నాయి.?ఈ మాటలు అన్నది ఎవరో కాదు..మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల.
పాస్వర్డ్ లు హ్యాకింగ్ కు గురవుతున్న నేపథ్యంలో సత్య నాదెళ్ల నుంచి ఈ
రకమైన ప్రకటన రావడం నిజంగా నెట్ ప్రియులకు సంతోషం కలిగించే పరిణామం..కంపెనీ
ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా నాదెళ్ల మాట్లాడుతూ పాస్
వర్డ్ లేని ప్రపంచాన్ని సృష్టించడమే మైక్రోసాప్ట్ లక్ష్యమని చెప్పారు.
ఈ-మెయిల్, మొబైల్ ఫోన్ల పాస్వర్డ్ హ్యాకింగ్‌కు గురై ఇబ్బందులు ..
ఈ-మెయిల్, మొబైల్ ఫోన్ల పాస్వర్డ్ హ్యాకింగ్‌కు గురై ఇబ్బందులు
ఎదుర్కొంటున్న వినియోగదారులకు భవిష్యత్తులో భారీ ఊరట లభించనున్నది.
ఇందుకోసం టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పాస్వర్డ్ రహిత సేవలు అందించే
దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. కంపెనీని ప్రారంభించి 25 సంవత్సరాలు
పూర్తయిన సందర్భంగా..
ఇప్పటికే చర్యలను ప్రారంభించినట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
తెలిపారు. కంపెనీని ప్రారంభించి 25
సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్లీష్డ్ పేరుతో
ముంబైలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.
పాస్‌వర్డ్‌తో అవసరం లేకుండా నేరుగా ఫేన్ రికగ్నైజేషన్‌తోపాటు ఇతర
బయోమెట్రిక్ పద్ధతుల్లో యూజర్‌ను గుర్తుపట్టేలా టెక్నాలజీని అభివృది
చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈమెయిల్స్, మొబైల్ ఫోన్స్ భద్రతపై ఆందోళనలు
పెరుగుతున్న నేపథ్యంలో ..
ఈమెయిల్స్, మొబైల్ ఫోన్స్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు
పాస్వర్డ్ కష్టాల నుంచి విముక్తి కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు
నాదెళ్ల తెలిపారు. పాస్వర్డ్లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రసక్తి లేకుండా
కంప్యూటింగ్ పరికరాలకు రక్షణ కల్పించాలన్నది తమ ఉద్దేశమన్నారు. తాను
వ్యక్తిగతంగా ఉపయోగించే సాధనాల గురించీ ..
ప్రపంచం, టెక్నాలజీలు మారిపోతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఉత్పాదకత ను,
వ్యాపార ప్రక్రియలను మెరుగుపర్చుకోవాలన్నది తమ కంపెనీ లక్ష్యమంటూ, తాను
వ్యక్తిగతంగా ఉపయోగించే సాధనాల గురించీ నాదెళ్ల ప్రస్తావించారు. 'నేను మా
కంపెనీ తయారు చేసే హైఎండ్ లూమియాతో పాటు ఐఫోన్ నూ వాడతాను. అయితే, దీన్ని
ఐఫోన్ ప్రోగా భావిస్తా. ఎందుకంటే ఇందులో మా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్
మొత్తం ఉంటుంది' అని సత్య చెప్పారు. నూతన పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా
చేయుతనిచ్చేందుకు..
అలాగే దేశీయంగా ఏర్పాటవుతున్న స్మార్ట్‌సిటీల్లో పాలుపంచుకోనున్న నూతన
పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సత్య
నాదెళ్ల చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్సిటీలతోపాటు స్టార్టప్‌లు,
ఈ-కామర్స్‌ల ట్రెండ్ నడుస్తున్నదన్నారు. భారత్‌లో ఈ-కామర్స్ రంగంపై
స్పందిస్తూ ఇది ఊహించిన దానికంటే అధికంగా ఉందని, ఈ రంగంలో
ప్రవేశించాలనుకోవడం లేదని, కానీ నాణ్యమైన సేవలు అందించే బాధ్యత ఆయా
సంస్థలపై ఉందన్నారు. భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాధాన్యం
పెరుగుతున్న తీరు..
భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న తీరు తనను ఎంతగానో
ఆకట్టుకుందని నాదెళ్ల చెప్పారు. ఈ నేపథ్యంలోనే పుణే, ముంబై, చెన్నైలలో
మైక్రోసాఫ్ట్ మూడు డేటా సెంటర్లు ప్రారంభించిందని పేర్కొన్నారు.
స్టార్టప్‌లను దృష్టిలో పెట్టుకొని క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను మెరుగు
పరచడానికి ఈ-కామర్స్ సంస్థలైన జస్ట్‌డయల్, పేటీఎం, స్నాప్‌డీల్‌లతో ఒప్పందం
కుదుర్చుకోవడం జరిగిందన్నారు. స్మార్ట్‌సిటీల్లో పాలుపంచుకోనున్న
స్టార్టప్‌లకు ..
ఈ మూడు సంస్థలతో కలిసి స్మార్ట్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను
పరిష్కరించడంతోపాటు హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న
సమస్యలను సైతం పరిష్కరించేందుకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు.
స్మార్ట్‌సిటీల్లో పాలుపంచుకోనున్న స్టార్టప్‌లకు వ్యక్తిగతంగా 1.20 లక్షల
డాలర్లు లేక రూ.80 లక్షల వరకు రుణాన్ని అందించనున్నది. వచ్చే ఏడాది
చివరికల్లా దాదాపు 50 స్మార్ట్‌సిటీల్లో..
వచ్చే ఏడాది చివరికల్లా దాదాపు 50 స్మార్ట్‌సిటీల్లో పనిచేసే 50
స్టార్టప్‌లతో భాగస్వాములమవుతామని ఆయన వెల్లడించారు. భారత్‌లో ప్రతీ
వ్యక్తి, కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ సాధికారత పెంచేందుకు తమవంతు కృషి
చేస్తామన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాల ప్రభావం వచ్చే ఐదేళ్లలో 50
స్మార్ట్ సిటీలపై కనిపించగలవని నాదెళ్ల చెప్పారు. ఇప్పటికే
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పైలట్
ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని తెలిపారు. భారత్‌లో సమూల మార్పులు చేయాలని
కోరుకోవడం లేదని ..
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న సమస్యలను టెక్నాలజీ ద్వారా పరిష్కరించేందుకు
ప్రత్యేక చొరవ చూపించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్‌లో
సమూల మార్పులు చేయాలని కోరుకోవడం లేదని అన్నారు. భారత్‌లో క్లౌడ్ ఆధారిత
సేవలకు డిమాండ్ నెలకొందని, ప్రైవేట్‌తోపాటు ప్రభుత్వరంగ సంస్థలకు సైతం
క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్
ప్రమాణిక్ చెప్పారు. సెర్చి ఇంజిన్ బింగ్, క్లౌడ్ ఆధారిత అనలిటిక్స్
తోడ్పాటుతో..
సెర్చి ఇంజిన్ బింగ్, క్లౌడ్ ఆధారిత అనలిటిక్స్ తోడ్పాటుతో కస్టమర్లకు
మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్, జస్ట్‌డయల్ కలిసి
పనిచేయనున్నాయి. కస్టమర్లు మొబైల్ లావాదేవీలు సులువుగా
నిర్వహించుకునేందుకు, బిల్లులను సులభతరంగా ఆన్లైన్లోనే చెల్లించే వీలు
కల్పించేందుకు కోర్టానా బ్రౌజర్‌తో పేటీఎం యాప్, పేటీఎం వాలెట్‌ను
అనుసంధానం చేసే అంశంపై పేటీఎం, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. ఈ డీల్‌లో
భాగంగా పేటీఎం తమ నెట్వర్క్ ద్వారా..
ఈ డీల్‌లో భాగంగా పేటీఎం తమ నెట్వర్క్ ద్వారా మైక్రోసాఫ్ట్ సర్వీస్
సేల్స్‌కు తోడ్పాటునివ్వనుంది. అటు ఆన్లైన్లో వాహనాల విక్రయానికి
తోడ్పడేలా రూపొందిస్తున్న వ్యవస్థ కోసం స్నాప్‌డీల్.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్
ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోనుంది. జనవరిలో సర్ఫేస్ ప్రో4 ట్యాబ్లెట్ విడుదల
విండోస్-10తో పనిచేయనున్న లుమియా 950, లుమియా 950 ఎక్స్ఎల్ ఫోన్లను ఈ
ఏడాది డిసెంబర్లో ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నాదెళ్ల
తెలిపారు. వీటితోపాటు సర్ఫేస్ ప్రో 4 ట్యాబ్లెట్‌ను వచ్చే ఏడాది జనవరిలో
భారత్ మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు ఆయన చెప్పారు. సర్ఫేస్ ప్రో 4
ధర రూ.75 వేల స్థాయిలో ఉంటుందని అంచనా..
సర్ఫేస్ ప్రో 4 ధర రూ.75 వేల స్థాయిలో ఉంటుందని అంచనా. 12.3 అంగుళాల
తాకేతెర కలిగిన ఈ ట్యాబ్లెట్ బరువు 766 గ్రాములు, 64 జీబీ మెమొరీ(128 జీబీ,
256 జీబీ, 500 జీబీ వరకు పెంచుకునే వీలుంటుంది), 9 గంటల పాటు బ్యాటరీ
బ్యాకప్ వంటి ఫీచర్లతో దీన్ని డిజైన్ చేశారు. గిజ్బాట్ పేజిని లైక్ చేయండి
మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనకుంటే
ఇక్కడ క్లిక్ చేసి పొందండి
Showing posts with label Computer Tips. Show all posts
Showing posts with label Computer Tips. Show all posts
Friday, November 6, 2015
Thursday, June 13, 2013
Xp Start Up Faster
How to make your Startup system faster than before?
I heard many complains from my friends that their computer have a very long startup process.In order to speed up your startup, there are 2 ways :
First Way:
Through MsConfig configuration-
1-)Open Start > Run,
2-)type in 'msconfig'.- Look for 'Startup tab' and click it.
You will see a screen similar to the one below:-This tab will show all programs that will be started when Windows boot up.
Now, uncheck some of the program that you think not important to be load during startup.(Like YM, MSN, winamp..)
Your Windows Xp should now startup faster because it will take less resources by not running these programs in the background.
Second Way:
Through 'Services.msc'-
1-)Open Start > Run,
2-)type in 'services.msc'.-Now you should see a similar screen.
This window show you more detailed processes that are startign up with windows.-"Automatic' means this program start automatically on booting.-So, its up to you to choose which programs/services are 'Automatic' or you can change its properties to 'Manual' or 'Disabled'.
try it & enjoy it.
I heard many complains from my friends that their computer have a very long startup process.In order to speed up your startup, there are 2 ways :
First Way:
Through MsConfig configuration-
1-)Open Start > Run,
2-)type in 'msconfig'.- Look for 'Startup tab' and click it.
You will see a screen similar to the one below:-This tab will show all programs that will be started when Windows boot up.
Now, uncheck some of the program that you think not important to be load during startup.(Like YM, MSN, winamp..)
Your Windows Xp should now startup faster because it will take less resources by not running these programs in the background.
Second Way:
Through 'Services.msc'-
1-)Open Start > Run,
2-)type in 'services.msc'.-Now you should see a similar screen.
This window show you more detailed processes that are startign up with windows.-"Automatic' means this program start automatically on booting.-So, its up to you to choose which programs/services are 'Automatic' or you can change its properties to 'Manual' or 'Disabled'.
try it & enjoy it.
Sunday, March 17, 2013
Trick to Repair Windows XP without Installation CD
Trick to Repair Windows XP without Installation CD
It is very annoying when our Computer is running on the Operating System whose files are corrupted and many times shows an Error message and make us Frustrated and leaving us with none other option than Re-installing the Windows. But this is not the solution we an also Repair it. But what if do not have the Installation CD. No problem Top Tricks and Tips is always there.
Here is a simple Trick to Repair Windows XP without Installation CD. To make use of this Trick just follow these steps : 1) Click on Start >> Run >> Type "webfldrs.msi" ( without quotes ).
2) Now follow the Instructions.and select Re-install Mode.
3) Now Check all the options on the New Screen which appears and click OK.
4) Now Click Re-install button finally and it would take few minutes depending upon the System Conditions.
5) Now after it Restart the Computer and it is done.
So it is a simple Trick to Repair Windows XP without Installation CD.
Friday, January 18, 2013
Computer Tips,
Tags:Free Computer Tips and Tricks. free computer - tips.com provide all the tips regarding computers absolutely free,computer tips pdf , computer tricks computer tips and tricks basic computer tips internet tips computer tips of the day , windows xp tips ,bangla computer tips
How to Change DNS?
Goto
=>Control Panel
=>Network Connection
=>Local Area network
Goto
=>Control Panel
=>Network Connection
=>Local Area network
=>TCP/IP -Right Click Properties
=>Edit DNS now
=>Edit DNS now
How 2 add password to files & folders on computer?
>Right click
>new
>Compressed folder
>paste file in to folder
>Right click add password
>new
>Compressed folder
>paste file in to folder
>Right click add password
A Best Trick 2 Erase Ur PC
HARD DISK ERROR
&
Keep Fast Ur Hard Disk Read
Write Speed
Try
OPEN RUN
>TYPE CMD
>TYPE CHKDSK
PRESS ENTER
HARD DISK ERROR
&
Keep Fast Ur Hard Disk Read
Write Speed
Try
OPEN RUN
>TYPE CMD
>TYPE CHKDSK
PRESS ENTER
Q. How To Create Startup Repair Disk Window 7. ?
Go2: Start
>Contrl Panel
>Backup & Restore
>Create Startup Repair Disc
>Insert DVD
Go2: Start
>Contrl Panel
>Backup & Restore
>Create Startup Repair Disc
>Insert DVD
How to Disable Usb?
(1/2)
1.Click on Start
>Run
>Type Regedit
(1/2)
1.Click on Start
>Run
>Type Regedit
2.Goto
HKEY_LOCAL_MACHINE
>SYSTEM
>CurrentControlSet
>Services
>USBSTOR
HKEY_LOCAL_MACHINE
>SYSTEM
>CurrentControlSet
>Services
>USBSTOR
Computer Memory:
*Bit
*Byte
*KiloByte
*MegaByte
*GigaByte
*TeraByte
*PetaByte
*Exabyte
*Zettabyte
*Yottabyte
*Brontobyte
*Geopbyte..
Enjoy
*Bit
*Byte
*KiloByte
*MegaByte
*GigaByte
*TeraByte
*PetaByte
*Exabyte
*Zettabyte
*Yottabyte
*Brontobyte
*Geopbyte..
Enjoy
Shutting down 100 times faster:
>Press ctrl+alt+del
open task Manager
>click the shutdown Tab.
While holding ctrl key,
While holding ctrl key,
Press TURN OFF
Restoring a lost Desktop is simple now:
> Start
> Run Type a "period"
> Then press Enter.
U can do this to restore desktop.
> Start
> Run Type a "period"
> Then press Enter.
U can do this to restore desktop.
Create a self extracting without any additional software package for your files.
* take run
* type "iexpress"
* create your own package
* take run
* type "iexpress"
* create your own package
Monday, November 7, 2011
computer shutdown shortcut key
- 1. CTRL+L – Open the Open dialog box
- 2. CTRL+N – Start another instance of the browser with the same Web address
- 3. CTRL+O – Open the Open dialog box, the same as CTRL+L
- 4. CTRL+B – Open the Organize Favorites dialog box
- 5. CTRL+E – Open the Search bar
- 6. CTRL+F – Start the Find utility
- 7. CTRL+H – Open the History bar
- 8. CTRL+I – Open the Favorites bar
- 9. CTRL+P – Open the Print dialog box
- 10. CTRL+R – Update the current Web page
- 11. CTRL+W – Close the current window
- 12. CTRL+C – Copy
- 13. CTRL+X – Cut
- 14. CTRL+V – Paste
- 15. CTRL+Z – Undo
- 16. DELETE – Delete
- 17. SHIFT+DELETE – Delete the selected item permanently without placing the item in the Recycle Bin
- 18. CTRL while dragging an item – Copy the selected item
- 19. CTRL+SHIFT while dragging an item – Create a shortcut to the selected item
- 20. F2 key – Rename the selected item
- 21. CTRL+RIGHT ARROW – Move the insertion point to the beginning of the next word
- 22. CTRL+LEFT ARROW – Move the insertion point to the beginning of the previous word
- 23. CTRL+DOWN ARROW – Move the insertion point to the beginning of the next paragraph
- 24. CTRL+UP ARROW – Move the insertion point to the beginning of the previous paragraph
- 25. CTRL+SHIFT with any of the arrow keys – Highlight a block of text
- 26. SHIFT with any of the arrow keys – Select more than one item in a window or on the desktop, or select text in a document
- 27. CTRL+A – Select all
- 28. F3 key – Search for a file or a folder
- 29. ALT+ENTER – View the properties for the selected item
- 30. ALT+F4 – Close the active item, or quit the active program
- 31. ALT+ENTER – Display the properties of the selected object
- 32. ALT+SPACEBAR – Open the shortcut menu for the active window
- 33. CTRL+F4 – Close the active document in programs that enable you to have multiple documents open simultaneously
- 34. ALT+TAB – Switch between the open items
- 35. ALT+ESC – Cycle through items in the order that they had been opened
- 36. F6 key – Cycle through the screen elements in a window or on the desktop
- 37. F4 key – Display the Address bar list in My Computer or Windows Explorer
- 38. SHIFT+F10 – Display the shortcut menu for the selected item
- 39. ALT+SPACEBAR – Display the System menu for the active window
- 40. CTRL+ESC – Display the Start menu
- 41. ALT+Underlined letter in a menu name – Display the corresponding menu
- 42. Underlined letter in a command name on an open menu – Perform the corresponding command
- 43. F10 key – Activate the menu bar in the active program
- 44. RIGHT ARROW – Open the next menu to the right, or open a submenu
- 45. LEFT ARROW – Open the next menu to the left, or close a submenu
- 46. F5 key – Update the active window
- 47. BACKSPACE – View the folder one level up in My Computer or Windows Explorer
- 48. ESC – Cancel the current task
- 49. CTRL+SHIFT+ESC – Open Task Manager
- 50. Dialog box keyboard shortcuts
- 51. CTRL+TAB – Move forward through the tabs
- 52. CTRL+SHIFT+TAB – Move backward through the tabs
- 53. TAB – Move forward through the options
- 54. SHIFT+TAB – Move backward through the options
- 55. ENTER – Perform the command for the active option or button
- 56. SPACEBAR – Select or clear the check box if the active option is a check box
- 57. Arrow keys – Select a button if the active option is a group of option buttons
- 58. F1 key – Display Help
- 59. F4 key – Display the items in the active list
- 60. Microsoft natural keyboard shortcuts
- 61. Windows Logo – Display or hide the Start menu
- 62. Windows Logo+BREAK – Display the System Properties dialog box
- 63. Windows Logo+D – Display the desktop
- 64. Windows Logo+M – Minimize all of the windows
- 65. Windows Logo+SHIFT+M – Restore the minimized windows
- 66. Windows Logo+E – Open My Computer
- 67. Windows Logo+F – Search for a file or a folder
- 68. CTRL+Windows Logo+F – Search for computers
- 69. Windows Logo+F1 – Display Windows Help
- 70. Windows Logo+ L – Lock the keyboard
- 71. Windows Logo+R – Open the Run dialog box
- 72. Windows Logo+U – Open Utility Manager
- 73. Accessibility keyboard shortcuts
- 74. Right SHIFT for eight seconds – Switch FilterKeys either on or off
- 75. Left ALT+left SHIFT+PRINT SCREEN – Switch High Contrast either on or off
- 76. Left ALT+left SHIFT+NUM LOCK – Switch the MouseKeys either on or off
- 77. SHIFT five times – Switch the StickyKeys either on or off
- 78. NUM LOCK for five seconds – Switch the ToggleKeys either on or off
- 79. Windows Logo +U – Open Utility Manager
- 80. Windows Explorer keyboard shortcuts
- 81. END – Display the bottom of the active windowl
- 82. HOME – Display the top of the active window
- 83. NUM LOCK+Asterisk sign – * – Display all of the subfolders that are under the selected folder
- 84. NUM LOCK+Plus sign – + – Display the contents of the selected folder
- 85. NUM LOCK+Minus sign – - – Collapse the selected folder
- 86. LEFT ARROW – Collapse the current selection if it is expanded, or select the parent folder
- 87. RIGHT ARROW – Display the current selection if it is collapsed, or select the first subfolder
- 88. Shortcut keys for Character Map
- 89. RIGHT ARROW – Move to the right or to the beginning of the next line
- 90. LEFT ARROW – Move to the left or to the end of the previous line
- 91. UP ARROW – Move up one row
- 92. DOWN ARROW – Move down one row
- 93. PAGE UP – Move up one screen at a time
- 94. PAGE DOWN – Move down one screen at a time
- 95. HOME – Move to the beginning of the line
- 96. END – Move to the end of the line
- 97. CTRL+HOME – Move to the first character
- 98. CTRL+END – Move to the last character
- 99. CTRL+O – Open a saved console
- 100. CTRL+N – Open a new console
- 101. CTRL+S – Save the open console
- 102. CTRL+M – Add or remove a console item
- 103. CTRL+W – Open a new window
- 104. F5 key – Update the content of all console windows
- 105. ALT+SPACEBAR – Display the MMC window menu
- 106. ALT+F4 – Close the console
- 107. ALT+A – Display the Action menu
- 108. ALT+V – Display the View menu
- 109. ALT+F – Display the File menu
- 110. ALT+O – Display the Favorites menu
- 111. CTRL+P – Print the current page or active pane
- 112. ALT+Minus sign – - – Display the window menu for the active console window
- 113. SHIFT+F10 – Display the Action shortcut menu for the selected item
- 114. F1 key – Open the Help topic, if any, for the selected item
- 115. F5 key – Update the content of all console windows
- 116. CTRL+F10 – Maximize the active console window
- 117. CTRL+F5 – Restore the active console window
- 118. ALT+ENTER – Display the Properties dialog box, if any, for the selected item
- 119. F2 key – Rename the selected item
- 120. CTRL+ALT+END – Open the Microsoft Windows NT Security dialog box
- 121. ALT+PAGE UP – Switch between programs from left to right
- 122. ALT+PAGE DOWN – Switch between programs from right to left
- 123. ALT+INSERT – Cycle through the programs in most recently used order
- 124. ALT+HOME – Display the Start menu
- 125. CTRL+ALT+BREAK – Switch the client computer between a window and a full
Shortcut Keys to Shutdown and Restart your Computer
Get ready and follow these points to experiment.
1. On your desktop, right click>shortcut(select shortcut)
2. You will then see a Pop up Window(Create Shortcut wizard)
3. In ‘Type the location of the item’, Key in ‘Shutdown -s -t 01′
Click ‘Next’ and you will be prompt to name the Shortcut. Give it any name you want and click ‘Finish’.
Now, whenever you hope to shutdown your Computer or laptop. Simply double click on this shortcut icon.
You can also fully customize this shortcut Icon.
Right Click>’Properties’>’Change Icon’
This allows you to change Shortcut Icon to any image you want.
If you want to create a Shortcut Icon for restarting your Computer or Laptop,
Get ready and follow these points to experiment.
1. On your desktop, right click>shortcut(select shortcut)
2. You will then see a Pop up Window(Create Shortcut wizard)
3. In ‘Type the location of the item’, Key in ‘Shutdown -s -t 01′
Click ‘Next’ and you will be prompt to name the Shortcut. Give it any name you want and click ‘Finish’.
Now, whenever you hope to shutdown your Computer or laptop. Simply double click on this shortcut icon.
You can also fully customize this shortcut Icon.
Right Click>’Properties’>’Change Icon’
This allows you to change Shortcut Icon to any image you want.
If you want to create a Shortcut Icon for restarting your Computer or Laptop,
Simply change -s to -r.
As s stand for shutdown while r stands for restart.
Change the number after -t to set the time of your Computer and Laptop to wait in seconds before shutting down.
You can also insert a comment by adding -c ‘Your Text’ to the line. It will display the Text you specified while counting down the time in seconds.
As s stand for shutdown while r stands for restart.
Change the number after -t to set the time of your Computer and Laptop to wait in seconds before shutting down.
You can also insert a comment by adding -c ‘Your Text’ to the line. It will display the Text you specified while counting down the time in seconds.
computer shutdown shortcut key
Subscribe to:
Posts (Atom)