”>
>div>

RT

Saturday, January 30, 2010

kavitalu

కవితలు
నీ చుట్టూ కటిక చీకటి
అనుక్షణం స్పందించే గోడలు
ప్రవహిస్తున్న ఎర్రని రక్తం ఉందని
ఈ మాత్రం భయపడవద్దు
నీవు సుర్స్క్షితమైన ప్రదేశంలోనే ఉన్నావు
.....అది నా హృదయం !

Followers